నవతెలంగాణ – మల్హర్ రావుక్లిన్ ఎనర్జీ రంగులో తెలంగాణ మరో అడుగు ముందుకేసిందని తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుమారు రూ.6 వేల కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ (ఎస్‌ఎంఆర్) ఆధారిత విద్యుత్ ప్రాజెక్ట్ అభివృద్ధికి స్లోవాకియాకు చెందిన న్యూక్లర్ ప్రొడక్ట్స్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ సంస్థ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఈఓఐ) […]
The post క్లీన్ ఎనర్జీ రంగంలో తెలంగాణ మరో ముందడుగు: మంత్రి శ్రీధర్ బాబు appeared first on Navatelangana.
Leave A Comment