క్రిప్టో వెంచర్లు, కొత్త పరిశ్రమలతో జేబులు నింపుకుంటున్న కుటుంబం వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన సంపద కొండలా పెరిగిపోతోంది. క్రిప్టో వెంచర్లు, ఏఐ, రేర్ ఎర్త్స్ వంటి కొత్త పరిశ్రమలు, మీడియా ఒప్పందాలు, ప్రపంచ రియల్ ఎస్టేట్ లైసెన్సింగ్‌ల ద్వారా ట్రంప్ కుటుంబం 1.4 బిలియన్ డాలర్లు సంపాదించింది. గత సంవత్సరం అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ ఓ సోషల్ మీడియా కంపెనీని స్థాపించారు. […]
The post కొండలా పెరుగుతున్న ట్రంప్ సంపద appeared first on Navatelangana.
Leave A Comment