తిరువనంతపురం : రాష్ట్రంలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ సందర్భంగా ఓటర్ల జాబితాలో పేర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 9,70,108 దరఖాస్తులు అందాయి. వీటిలో 4.05 లక్షల దరఖాస్తులు డిసెంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు సమర్పించగా, 5.64 లక్షల దరఖాస్తులు ముసాయిదా విడుదలైన తర్వాత దాఖలయ్యాయి. ముసాయిదా జాబితా ప్రచురణకు ముందు అందిన దరఖాస్తులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొదటిసారి ఓటు […]
The post కేరళలో 9.70 లక్షల ఓటర్ల నమోదుకు దరఖాస్తులు appeared first on Navatelangana.
Leave A Comment