• Login / Register
  • Site Logo

    కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్కు ఘన సన్మానం

    Rss వార్తలు

    నవతెలంగాణ –  కామారెడ్డికామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ విద్యార్థుల సంక్షేమానికి అందిస్తున్న విశేష సేవలకుగాను గురువారం జిల్లా రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గ్రంథాలయానికి వచ్చే విద్యార్థిని, విద్యార్థులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటి సౌకర్యం కోసం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో వాటర్ ప్యూరిఫైర్ ఏర్పాటు చేశారు. అలాగే ఫస్ట్ ఫ్లోర్‌లో చదువుకునే విద్యార్థుల కోసం క్యాబిన్ (క్యాపిటెన్) […]

    The post కామారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్‌కు ఘన సన్మానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment