మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లా క్లీన్‌స్వీప్ చేస్తాం : బీఆర్‌ఎస్‌ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగమయ్యాయని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపాల్టీలను నిర్వీర్యం చేస్తోందనీ, అభివృధ్ధిని గాలికి వదిలేసిందని విమర్శించారు. నిధుల్లేక అభివృద్ధి పడకేసిందని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అమలు కాని హామీలతో విసిగిపోయిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసం […]
The post కాంగ్రెస్ పాలనలో పల్లెలు, పట్టణాలు ఆగం appeared first on Navatelangana.
Leave A Comment