నవతెలంగాణ-హైదరాబాద్ : హైదరాబాద్, దోమలగూడ ప్రాంతంలో, జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోన్ పరిధిలో 10.50 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన కవాడిగూడ – 40 ముషీరాబాద్ సర్కిల్ – 41 కార్యాలయాలను హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, కార్పొరేటర్లు […]
The post కవాడిగూడ, ముషీరాబాద్కు కొత్త జీహెచ్ఎంసీ కార్యాలయాలు.. appeared first on Navatelangana.
Leave A Comment