• Login / Register
  • Site Logo

    కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటి కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ సిద్ధమౌని నరేందర్‌ను పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న అతడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునే క్రమంలో ఈ దాడి జరిగింది. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించింది. వివరాల్లోకి వెళితే.. టీటీడీ పేరుతో నరేందర్ లక్కీ డ్రా నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్నాడని కరాటే కళ్యాణి గతంలోనే పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు […]

    The post కరాటే కళ్యాణిపై దాడి ఘటనలో యూట్యూబర్ నరేందర్ అరెస్ట్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment