నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని ఐకెపి మండల సమైక్య భవనంలో బుధవారం కమ్మర్ పల్లి పంచాయతీ పాలకవర్గం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఐకెపి ఎపిఎం కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్ కొత్తపల్లి హారిక, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ లతోపాటు వార్డు సభ్యులను శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్ మాట్లాడుతూ గ్రామంలో మహిళా సంఘాల అభివృద్ధికి గ్రామ పంచాయతీ ద్వారా ఎల్లవేళల సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో […]
The post కమ్మర్ పల్లి పంచాయతీ పాలకవర్గానికి సన్మానం appeared first on Navatelangana.
Leave A Comment