నవతెలంగాణ – కామారెడ్డి కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కామారెడ్డి జిల్లా ఔట్ సోర్సింగ్ జేఏసీ రాష్ట ఉపాధ్యక్షులు జి.అరుణ్ కుమార్, జిల్లా అధ్యక్షులు మహమ్మద్ అలావుద్దిన్ అధ్వర్యంలో మూడవ సారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జెఎసికి సంబందించిన టేబుల్ క్యాలెండర్ 2026, వాల్ క్యాలెండర్ 2026 ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వన్, కామారెడ్డి ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో జెఎసి కమిటి సభ్యులు రాజేందర్, పద్మ, రాజ్ కుమార్, మునీర్, నగేష్, మనోజ్, మహేష్, నవీన్, […]
The post ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ appeared first on Navatelangana.
Leave A Comment