నవతెలంగాణ – జుక్కల్ మండలంలోని రెండు గ్రామాల సర్పంచ్ లు ఒకరిని మరొకరు సన్మానించుకున్నారు. జుక్కల్ మండల కేంద్రంలో మాదాపూర్ సర్పంచ్ ఆశ చందర్ పటేల్ ను నాగల్ గావ్ గ్రామ సర్పంచ్ జాదవ్ సునంద బాబు పటేల్ శాలువాతో సన్మానించారు. అనంతరం జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ.. జుక్కల్ మండలంలో మహిళలు అత్యధికంగా సర్పంచులుగా గెలుపొందడం శుభసూచకమని అన్నారు. అందులో విద్యావంతులు తక్కువగా ఉన్నారు. నిరక్షరాస్యులు, పేద మహిళలు ఎక్కువ కావడంతో గ్రామ […]
The post ఒకరినొకరు సన్మానించుకున్న ఇరు గ్రామాల సర్పంచ్ లు appeared first on Navatelangana.
Leave A Comment