నవతెలంగాణ – మద్నూర్ మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య ఐకెపి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్లు ఏపీఎం జగదీష్ కుమార్ తెలిపారు. మండల మహిళా సమాఖ ఐకెపి ఈ పనితీరు ఏ విధంగా జరుగుతుందో తెలుసుకోవడానికి సీనియర్ సి.ఆర్.పి లు పి.శ్రీలత మరియు సీహెచ్ అనూరాధ హాజరైనట్లు ఆయన తెలిపారు. వీరు రెండురోజుల పాటు శిక్షణ ఇస్తారు. మొదటిరోజు మండల సమాఖ్య సమావేశం జరుగుతున్న తీరును పరిశీలిస్తారు, రెండవ రోజున మొదటి రోజూ సమావేశంలో గమనించిన అంశాల పైన శిక్షణ ఇస్తారు. […]
The post ఐకేపీ మండల మహిళా సమాఖ్య సమావేశం appeared first on Navatelangana.
Leave A Comment