టైర్లు పేలి అదుపు తప్పి కంటైనర్‌ను ఢీకొన్న వైనంముగ్గురు మృతి, 15 మందికి గాయాలు నంద్యాల : నంద్యాల జిల్లా శిరివెళ్ల మండల కేంద్రంలోని 40వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ప్రయివేట్ ట్రావెల్ బస్సు దగ్ధమైంది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరో 15 మంది గాయపడ్డారు. జిల్లా ఎస్‌పి సునీల్ షోరాన్ తెలిపిన వివరాల మేరకు… ఎఆర్‌బిసివిఆర్ ట్రావెల్ బస్సు 36 మంది ప్రయాణికులతో నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు బుధవారం బయలుదేరింది. శిరివెళ్ల మెట్ట […]
The post ఏపీలో ట్రావెల్ బస్సు దగ్దం appeared first on Navatelangana.
Leave A Comment