నెలలోపు కాళేశ్వరం పునరుద్ధరణ డిజైన్లుతుమ్మిడిహట్టి డీపీఆర్ త్వరలో సిద్దంనిర్లక్ష్యం వహించే అధికారులను ఉపేక్షించం : నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (ఎస్‌ఎల్‌బీసీ) నిర్మాణాన్ని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్‌ల పురోగతిపై బుధవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్.అంబెద్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో ఉన్నతస్థాయి […]
The post ఎస్‌ఎల్‌బీసీ నిర్మాణానికి స్పెషల్ వింగ్ appeared first on Navatelangana.
Leave A Comment