బొగ్గు కుంభకోణం బయటపడుతుందనే నోటీసులుడైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి : మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, మెదక్ టౌన్”నువ్వు ఎన్ని నోటీసులు ఇచ్చినా.. ఎన్ని అటెన్షన్ డైవర్షన్లు చేసినా నీ వెంటనే పడ్తం’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు.. హరీశ్ రావు సమక్షంలో బీఆర్‌ఎస్ […]
The post ఎన్ని నోటీసులు ఇచ్చినా.. సీఎంను వదిలిపెట్టం appeared first on Navatelangana.
Leave A Comment