కాషాయ-కాంగ్రెస్ పార్టీల మధ్య భారీ అంతరం పదేండ్లలో వేగంగా పెరిగిన వ్యయం56 శాతం నుంచి 274 శాతానికి దూసుకెళ్లిన వైనంఎన్నికల కమిషన్ నివేదిక వెల్లడి కార్పొరేట్ విరాళాల అండతో ఎన్నికల రాజకీయాలు డబ్బు మాయలోకి జారుతున్నాయనే వాస్తవాన్ని ఎన్నికల కమిషన్ రిపోర్టు బట్టబయలు చేసింది. అభివృద్ధి కంటే మతోన్మాద రాజకీయాలనే ఆయుధంగా చేసుకుంటూ, అపారమైన ఎన్నికల ఖర్చులతో అధికార పీఠాలను కైవసం చేసుకుంటున్న కమలంపార్టీ వ్యయం గత పదేండ్లలో అనూహ్యంగా పెరిగినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యంగా […]
The post ఎన్నికలపై బీజేపీ భారీ ఖర్చు appeared first on Navatelangana.
Leave A Comment