• Login / Register
  • Site Logo

    ఎన్నికలకు సిద్ధంగా మున్సిపాల్టీ ఎన్నికలు సిబ్బంది

    Rss వార్తలు

    – అశ్వారావుపేట మున్సిపాల్టీ – వార్డు వారీ వివరాలునవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మున్సిపాల్టీ పరిధిలోని 22 వార్డులకు 35 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 16,850 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు: 8,085మహిళలు: 8,761ఇతరులు: 4 22 వార్డులలో మహిళలకు 11 వార్డులు రిజర్వ్ అయ్యాయి. రిజర్వేషన్ విభజన ఇలా ఉంది: ఎస్టీ: 3ఎస్సీ: 4బీసీ: 4జనరల్ (మహిళ): 6అన్రిజర్వడ్: 5వార్డు వారీ ఓట్లు – రిజర్వేషన్ – పరిధి:వార్డు–1 […]

    The post ఎన్నికలకు సిద్ధంగా మున్సిపాల్టీ ఎన్నికలు సిబ్బంది appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment