• Login / Register
  • Site Logo

    ఎన్డేయే కూటమిలో చేరిన AMMK

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు స‌మీపిస్తున్న వేళ‌ ఆ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ‘అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం'(AMMK) చీఫ్ టీటీవీ దినకరన్.. కీలక నిర్ణయం తీసుకున్నారు. తాజాగా.. బుధవారం ఏఎమ్ఎమ్‌కే చీఫ్ టీటీవీ దినకరన్ మళ్లీ ఎన్డీయే కూటమిలో చేరారు. రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్‌ఛార్జ్ పీయూష్ గోయల్‌ సమక్షంలో ఆయన కూటమి కండువా కప్పుకున్నారు. ఎన్డీయేలో చేరడంపై దినకరన్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రయోజనాలు, సుపరిపాలన కోసం పాత విభేదాలను […]

    The post ఎన్డేయే కూట‌మిలో చేరిన AMMK appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment