పినరయికి కేంద్ర మంత్రి అథావలే ఆహ్వానం అప్రజాస్వామికమంటూ మండిపడిన కేరళ ఎల్డీఎఫ్ తిరువనంతపురం : కేంద్ర మంత్రి రాందాస్ అథావలే కొత్త వివాదానికి తెరలేపారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరాల్సిందిగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను ఆహ్వానించారు. ఎన్డీఏలో చేరితే రాష్ట్రానికి మరిన్ని కేంద్ర నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏతో చేతులు కలపడం విప్లవాత్మక అడుగు అవుతుందని అథావలే ప్రకటించారు. దీని ద్వారా కేరళకు నిధుల ప్రవాహం పెరుగుతుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ నుంచి […]
The post ఎన్డీఏలో చేరండి..నిధులు పెంచుతాం appeared first on Navatelangana.
Leave A Comment