కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ నవతెలంగాణ – నెల్లికుదురుమండల కేంద్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఎన్ఎస్ఎస్ యూనిట్–2 కు ప్రోగ్రాం ఆఫీసర్గా పెద్దూరి వెంకటేశ్వర్లు నియామకం అయినట్లు కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ ఈసం నారాయణ మరియు ఎన్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ మర్సకట్ల అనిల్ కుమార్ లు ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహను పెంపొందించడం, సేవాభావాన్ని అలవరచడం, జాతీయ స్థాయి కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యాన్ని కల్పించడం వంటి లక్ష్యాలతో ఎన్ఎస్ఎస్ […]
The post ఎన్ఎస్ఎస్ యూనిట్ – 2 ప్రోగ్రాం ఆఫీసర్గా పెద్దూరి వెంకటేశ్వర్లు appeared first on Navatelangana.
Leave A Comment