ముగ్గురు ఆడపిల్లల పేరున రూ.15 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్‌అందచేసిన ఎక్సైజ్ కమిషనర్ సీ హరికిరణ్ నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరోఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది మానవత్వాన్ని చాటుకున్నారు. ఉప్పల్ ఎక్సైజ్ స్టేషన్‌లో కొండూరు రవికుమార్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ కరెంటు షాక్‌తో మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చూసి చలించిన 2014 బ్యాచ్ కానిస్టేబుళ్లు, రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ అధికారులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. రవికుమార్ కుమార్తెలు యశస్వీ, అనుశ్రీ, సూర్యశ్రీ పేర్లపై […]
The post ఎక్సైజ్ కానిస్టేబుల్ కుటుంబానికి చేయూత appeared first on Navatelangana.
Leave A Comment