• Login / Register
  • Site Logo

    ఎంపీడీఓను కలిసిన కాటారం సర్పంచ్, ఉపసర్పంచ్

    Rss వార్తలు

    నవతెలంగాణ – కాటారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, ఉపసర్పంచ్ కొండగుర్ల బానయ్య గార్లు గురువువారం రోజున ఎంపీడీవో ని కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు గ్రామంలో నెలకకొన్న సమస్యల గురించి వివరించారు. ముఖ్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న గృహ జ్యోతి, నూతన పెన్షన్ల గురించి స్థానిక ఎంపీడీవోతో చర్చించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.

    The post ఎంపీడీఓను కలిసిన కాటారం సర్పంచ్, ఉపసర్పంచ్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment