పేద ప్రజలంతా ఏకం కావాలి : ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ పిలుపు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోకేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన వీబీ-జీఆర్‌ఎంజీ చట్టానికి వ్యతిరేకంగా, ఉపాధి హామీ చట్టం పరిరక్షణకు పేదలంతా ఐక్యంగా పోరాడాలని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపు నిచ్చారు. ”మూడు నల్ల వ్యవసాయ చట్టాలను” తీసుకువచ్చినట్టే, ఎంజీఎన్ ఆర్‌ఈజీఎ ను రద్దు చేయడం కూడా మోడీ ప్రభుత్వ లక్ష్యాల్లో ఒకటని తెలిపారు. వీబీ-జీఆర్‌ఎంజీ చట్టానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఇందుకు పేద ప్రజలంతా ఏకం కావాలని […]
The post ఉపాధి పరిరక్షణకు ఐక్యంగా పోరాడాలి appeared first on Navatelangana.
Leave A Comment