• Login / Register
  • Site Logo

    ఉగాది రానంటోంది!

    Rss వార్తలు

    యుద్ధభేరీల్లో కోకిలనాదాలుమూగబోయాయిమాంద్యం మబ్బుల్లో మావిచిగుర్లుఆవిరయ్యాయిషడ్రుచులు చేదు పంచుతున్నాయిపంచాంగం నిండా రాహుకేతువులేసామ్రాజ్యవాదం ఆధిపత్యవాదంపడగనీడలోసగటు మానవుడు చతికిలపడ్డాడుసమస్యల సాలెగూళ్లో ఉగాది పండుగకొనఊపిరితో కొట్టుమిట్టాడుతోందియుద్ధమేఘాలు పోయి మానవత్వంఉదయిస్తేనే ఉగాదికి ఊపిరి..ధనవంతుడికి ప్రతిరోజూ పండగే!పేదవాడికి పండుగ పారమార్థిక చింతనెప్పుడూ ఓ చింతే!పండగొచ్చినా ఆర్ధిక అసమానతలుపండగ వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నారుఆశగా పరిగెత్తుకు రావడంనిరాశగా నిష్క్రమించడంపండుగలకు అలవాటైపోయిందేమోగుడిసెల్లోకి ఎండొస్తుంది, వానొస్తుందిఉగాది మాత్రం రానంటోంది, అదేంటో!

    The post ఉగాది రానంటోంది! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment