ఈ భూమిపై ఇంకా యుద్ధం మిగిలే ఉండటం కంటే దురదృష్టకరమైన విషయం ఏముంటుంది. మానవ పురోగతికి యుద్ధాలు అడ్డుగా నిలుస్తాయని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ ఏనాడో హెచ్చరించాడు. అయినా యుద్ధాలు ఆగలేదు. ఈ ప్రపంచం నేటికీ నిరంతర యుద్ధ వాతావరణంలోనే జీవిస్తుందన్నది అక్షర సత్యం. ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం ఎటు దారితీస్తుందో తెలియని పరిస్థితి. యుద్ధోన్మాదం, మతోన్మాదం ప్రపంచానికి కలిగిస్తున్న ముప్పు గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు. బంగారం, వెండి ధరలు ఈరోజు ఎంత పెరిగాయి, ఆ హీరో […]
The post ఈ నేలపై యుద్ధం ఇంకా మిగిలే ఉంది! appeared first on Navatelangana.
Leave A Comment