• Login / Register
  • Site Logo

    ఇటలీని వణికిస్తోన్న సైక్లోన్ హ్యారీ..

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: సైక్లోన్ హ్యారీ ఇటలీలోని దక్షిణ భాగాలను అతలాకుతలం చేస్తోంది. సిసిలీ, సార్డీనియా, కలాబ్రియా ప్రాంతాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. గంటకు 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి, రాకాసి అలలు సుమారు 9 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతున్నాయి. సముద్రపు నీరు రోడ్లపైకి చేరుకోవడంతో, తీరప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్స్ సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. అధికారులు ఈరోజు తుఫాను ప్రభావం తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

    The post ఇటలీని వణికిస్తోన్న సైక్లోన్ హ్యారీ.. appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment