సానుకూలంగా స్పందించిన కలెక్టర్ అనుదీప్అవసరమైన చర్యలు తీసుకోవాలని మండల తహసిల్దార్ కి కలెక్టర్ ఆదేశాలునవతెలంగాణ – బోనకల్ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోనే బోనకల్ మండల పరిధిలోని గోవిందాపురం(ఎల్)గ్రామంలో ప్రజల సౌకర్యార్థం బైపాస్ ద్వారా రోడ్ నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టిని గోవిందాపురం ఎల్ గ్రామ సర్పంచ్ మందా కరుణ,ఉప సర్పంచ్ కారంగుల చంద్రయ్య, మాజీ సొసైటీ అధ్యక్షులు మాధినేని వీరభద్రరావు సీపీఐ(ఎం) బృందంతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. రావినూతల […]
The post ఇంటిగ్రేటెడ్ స్కూల్ వైపు నుంచే బైపాస్ రోడ్ నిర్మాణం చేపట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment