– విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ నాయకులు– ఆర్టీసీ వైస్ చైర్మెన్, ఎండీ నాగిరెడ్డికి వినతినవ తెలంగాణ – ముషీరాబాద్‌ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగుల సారధ్య కమిటీ నాయకులు పి.చంద్రారెడ్డి, పట్టాభి లక్ష్మయ్య, రంగారావు, వెంగళ కనకయ్య అన్నారు. విశ్రాంతి ఉద్యోగుల సారధ్య కమిటీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సు భవన్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం […]
The post ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment