– బి ఆర్ ఎస్ పాలనలో హుస్నాబాద్ అభివృద్ధి – ఇంటింటికి కాంగ్రెస్ బాకీ పడ్డ గ్యారెంటీ కార్డు పంపిణీ హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ సాధ్యం కానీ ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల్లో 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ మండిపడ్డారు. గురువారం హుస్నాబాద్ పట్టణంలో కాంగ్రెస్ ఇంటింటికి బాకీ పడ్డ గ్యారెంటీ […]
The post ఆరు గ్యారెంటీలతో కాంగ్రెస్ మోసం appeared first on Navatelangana.
Leave A Comment