– అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యనవతెలంగాణ – మీర్‌పేట్‌ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బలవుతున్న యువత సంఖ్య పెరుగుతోంది. బెట్టింగ్‌లో పెద్దఎత్తున డబ్బు పోగొట్టు కుని అప్పుల్లో కూరుకుపోయి మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బంధు వులు తెలిపిన వివరాల ప్రకారం.. నందనవనంలో నివాసముంటున్న కోట్టల లక్ష్మీకాంత్(24) సంవత్సరం నుంచి ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడ్డాడు. అందుకోసం స్నేహితులు, బంధువుల దగ్గర చాలా అప్పులు చేశాడు. […]
The post ఆన్‌లైన్ బెట్టింగ్కు మరో యువకుడు బలి appeared first on Navatelangana.
Leave A Comment