ఆవుల దొంగతనం ఆరోపణలతో మూక దాడివాహనానికి నిప్పు, ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలుప్రతిగా ఆందోళనలు, హైవే దిగ్భంధం గౌహతి : అస్సాంలోని కోక్రాఝర్ జిల్లాలో హింసాకాండ చెలరేగింది. ఆవులను దొంగతనం చేస్తున్నారనే ఆరోపణలతో మూక దాడి చేసి వాహనానికి నిప్పు పెట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ మూకదాడికి వ్యతిరేకంగా ఆందోళనలు వెళ్లువెత్తాయి. ఆందోళనకారులు హైవేను దిగ్భంధించారు. కొన్ని ఇళ్లు, దుకాణాలను దగ్ధం చేశారు. ఈ సంఘటన ప్రకారం సోమవారం రాత్రి […]
The post అసోంలో హింసాకాండ appeared first on Navatelangana.
Leave A Comment