• Login / Register
  • Site Logo

    అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం

    Rss వార్తలు

    – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి– పోలీసులు హెచ్చరికనవతెలంగాణ – అశ్వారావుపేటఅశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో స్థానికులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌.హెచ్‌.ఓ ఎస్‌.ఐ యయాతి రాజు హెచ్చరించారు. సోమవారం రాత్రి పులి సంచరించినట్లు అనుమానిస్తున్న ప్రాంతాలను ఆయన బుధవారం స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కావడిగుండ్ల సమీప అటవీ ప్రాంతంలో పులి ఆవులపై దాడి చేసిన ఘటన చోటుచేసుకున్నట్లు, అలాగే పులి అడుగుజాడలు గుర్తించినట్లు అటవీ అధికారులు […]

    The post అశ్వారావుపేట అటవీ ప్రాంతంలో పులి సంచారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment