చర్చలకు భయమెందుకన్న వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు కారకాస్ : వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగుజ్ త్వరలోనే అమెరికాలో పర్యటిస్తారు. గత పాతిక సంవత్సరాల కాలంలో వెనిజులా అధ్యక్ష బాధ్యతలలో ఉన్న వారు అమెరికాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ కాలంలో న్యూయార్క్‌లో జరిగిన ఐరాస సమావేశాలకు వెనిజులా అధ్యక్షులెవరూ హాజరు కాలేదు. ఎలాంటి భయానికి తావులేకుండా అమెరికాతో చర్చలు జరుపుతానని రోడ్రిగుజ్ తెలిపారు. ‘మా మధ్య ఉన్న విభేదాలు, సమస్యలను దౌత్య పరంగా పరిష్కరించుకునేందుకు ఎలాంటి […]
The post అమెరికాలో పర్యటించనున్న రోడ్రిగుజ్ appeared first on Navatelangana.
Leave A Comment