నవతెలంగాణ – బంజారాహిల్స్‌భారతీయ చేనేత కళా వైభవాన్ని చాటిచెబుతూ హైదరాబాద్‌లోని అమీర్‌పేట కమ్మ సంఘం ప్రాంగణంలో ”స్పెషల్ హ్యాండ్లూమ్ ఎక్స్‌పో”ను ఏర్పాటు చేశారు. గురువారం దీనిని ఇక్కత్ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్, మిస్ ఆసియా ఇంటర్నేషనల్ రష్మీ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి లాంచనంగా ప్రారంభించారు. ఫిబ్రవరి 4వరకు సాగనున్న ఈ ఎక్స్‌పోలో దేశవ్యాప్తంగా 23 రాష్ట్రాలకు చెందిన చేనేత కళాకారులు తమ అద్భుతమైన సృజనాత్మకత ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారు. ఈ సందర్భంగా రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ.. సంప్రదాయ […]
The post అమీర్‌పేటలో స్పెషల్ హాండ్లూమ్ ఎక్స్పో ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment