నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణంలో అమృత్ 2.0 వాటర్ సప్లై శంకుస్థాపన కార్యక్రమానికి, పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి పంచాయతీరాజ్ శాఖ, జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క బుధవారం ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నో రోజులుగా స్థానిక ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నియోజకవర్గానికి రావాలని ఆహ్వానించారని, పలు సమస్యలపై నిరంతరం వినతులు ఇస్తున్నాడని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనులు చేస్తున్నామని, గోదావరి పరివాహక ప్రాంతమైన ఉమ్మడి […]
The post అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క appeared first on Navatelangana.
Leave A Comment