విద్య, వైద్యం, సంక్షేమమే ప్రాధాన్యత : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధర్మపురిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనరూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి/ధర్మపురి‘అభివృద్ధి అంటే కేవలం ఆకాశహర్మ్యాల భవనాల నిర్మాణం కాదు.. సామాన్యుడి జీవితంలో గుణాత్మకమైన మార్పు రావడం.. పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందడం’ అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. బుధవారం జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో […]
The post అభివృద్ధి అంటే ప్రజల జీవితాల్లో మార్పు appeared first on Navatelangana.
Leave A Comment