నవతెలంగాణ – జుక్కల్ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ మల్టీపర్పస్ పారిశుద్ధ్య కార్మికుడు జి. కిసాన్ అనారోగ్యంతో మంగళవారం సాయంత్రం కన్నుముశారు. కార్మికుని మృతి తెలిసిన వెంటనే కార్మికుడు కిషన్ ఇంటికి వెళ్లిన గ్రామ సర్పంచ్ రమణ సురేష్ గొండ, ఉప సర్పంచ్. బి. అనిల్, వార్డ్ సభ్యులు. ఎం. సంగ్రాట్, కె. మలుగొండ, ఏ. శివాజీ పటేల్, తాటి బాబు, ఎల్. బీరుగొండ, షేక్. హైదర్, ఎం. నాగనాథ్, బి రాములు, సచిన్ తదితరులు […]
The post అనారోగ్యంతో పారిశుద్ధ్య కార్మికుడు మృతి.. appeared first on Navatelangana.
Leave A Comment