కోర్టు అనుమతి కోరిన అమెరికా ఎస్‌ఈసీ న్యూయార్క్/న్యూఢిల్లీ : అదానీ గ్రూప్‌పై ఎదుర్కొంటున్న 265 మిలియన్ డాలర్లు (సుమారు రూ.2,200 కోట్లు) లంచం, మోసం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. గౌతమ్ అదానీ, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ సాగర్ అదానీలకు నేరుగా ఇమెయిల్ ద్వారా నోటీసులు పంపేందుకు అనుమతించాలని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ) అక్కడి కోర్టును కోరింది. గతేడాది కాలంగా దౌత్యపరమైన మార్గాల్లో సమన్లు అందజేయడానికి ఎస్‌ఈసీ ప్రయత్నించినప్పటికీ, భారత ప్రభుత్వం నుండి […]
The post అదానీకి ఇమెయిల్తో సమన్లు..! appeared first on Navatelangana.
Leave A Comment