• Login / Register
  • Site Logo

    అడ్డుగోడలు!

    Rss వార్తలు

    చైతన్యం నడిచే దారుల్లో ఎన్నో ముళ్లుహద్దులేని మాటలు కెరటాలై లేచాకమనిషి స్వేచ్చా గోడలు చీలిపోయాయిఅత్యున్నత స్థానమే పాతాళంలోకితొంగిచూసే స్థితి దాపురించినాకనమ్మకం కొవ్వొత్తిలా కరిగిపోయింది సమాంతర రేఖపై నిలవాల్సిన పదవిబేధ భావాల పొదిలో ఇమిడిపోయాకస్థాన చలనానికి ప్రాణం పోసినట్లైందిమతాంతర గ్రహణాలు నీడను కమ్మేస్తూఒకే వైపు వెల్తుర్ని వెదజల్లడం మొదలైనాకలోపలున్న నమ్మిక ఆవిరైపోయింది అడ్డుగోడల నిర్మాణమే తీర్మానమైనాకఆశకు చీకటి స్పర్శ తగిలినట్టైందిఉన్నతమైన ప్రదేశంలో నిలబడుతూనేఅంతరాలను సృష్టించే తీరు ధ్వజమెత్తాకముద్దరేసిన చేయి వణికిపోయినట్టయింది ఒంటి కన్ను సామ్రాజ్యంలో ఒకవైపుదుర్భిక్షం కనపడని ధీనావస్తను […]

    The post అడ్డుగోడలు! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment