నవతెలంగాణ -పెద్దవంగరపెద్దవంగర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న ప్రముఖ కవి, రచయిత, గాయకుడు మద్దెల సుధాకర్ గౌడ్ ‘అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం’ అందుకున్నారు. బుధవారం విజయవాడ లోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో శ్రీశ్రీ కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి ఫెస్టివల్స్ వారు సంయుక్తంగా నిర్వహించిన కవి సమ్మేళనం లో సుధాకర్ హాజరై, కవితా గానం చేశారు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కళావేదిక […]
The post అక్షర ప్రవీణ జాతీయ పురస్కారం అందుకున్న సుధాకర్ appeared first on Navatelangana.
Leave A Comment