• Login / Register
  • Site Logo

    అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆర్మూర్  ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని కోరినట్టు ప్రాజెక్టు సిడిపిఓ భార్గవి బుధవారం తెలిపారు. ఇందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మహిళా,శిశు, దివ్యాంగుల  వయోవృద్ధుల సంక్షేమ శాఖ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ తదితరులు పాల్గొన్నారు.

    The post అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment