* తప్పిన భారీ ప్రాణ నష్టం – బస్సులో 30 మంది విద్యార్థులు * ఆటోలో ఇరుక్కుపోయిన ఆటో డ్రైవర్ నవతెలంగాణ – బోనకల్ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం చొప్పకట్లపాలెం గ్రామంలో గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఆగి ఉన్న గ్యాస్ ఆటోను స్కూల్ బస్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడగా తృటిలో బస్సులో ఉన్న 30 మంది విద్యార్థులు ప్రాణాలనుంచి బయటపడ్డారు. స్థానికులు, డ్రైవర్లు తెలిపిన వివరాల […]
The post khammam: ఆగి ఉన్న ఆటోను ఢీ కొట్టిన స్కూల్ బస్ appeared first on Navatelangana.
Leave A Comment