• Login / Register
  • Site Logo

    heavy rains: భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తగా ఉండాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ కల్వకుర్తి టౌన్ కల్వకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దు. విద్యుత్ స్తంభాలను, కరెంట్ తీగలను, ట్రాన్స్ ఫార్మర్లను తాకవద్దు. రోడ్డుపై వెళ్లేటప్పుడు […]

    The post heavy rains: భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తగా ఉండాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment