• Login / Register
  • Site Logo

    U19WCup: ఫైనల్కు దూసుకెళ్లిన భారత్

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్ : అండర్-19 వన్డే ప్రపంచ కప్‌లో భారత్‌ వరుస విజయాలతో అదరగొడుతోంది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీస్‌లో ఘన విజయం నమోదు చేసి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. 311 పరుగుల లక్ష్యాన్ని 41.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆరోన్‌ జార్జి (115) సెంచరీతో చెలరేగగా.. వైభవ్‌ సూర్యవంశి 68, ఆయూష్‌ మాత్రే 62 పరుగులు చేశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గాన్.. షినోజాదా, ఉజైరుల్లా సెంచరీలతో టీమ్ఇండియాకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

    The post U19WCup: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment