నవతెలంగాణ – హైదరాబాద్ : హరారే వేదికగా అండర్-19 వరల్డ్ కప్ సెమీఫైనల్ 2లో భాగంగా భారత్, అఫ్గానిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలుత టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ పోరులో విజయం సాధించిన జట్టు శుక్రవారం ఫైనల్ పోరులో ఇంగ్లాండ్‌తో తలపడాల్సి ఉంటుంది. భారత తుది జట్టు: అరోన్ జార్జి, వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే (కెప్టెన్), వేదాంత్ త్రివేది, విహాన్ మల్హోత్ర, అభిజ్ఞాన్ కుందు (వికెట్ కీపర్), […]
The post U19 World Cup: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ appeared first on Navatelangana.
Leave A Comment