నవతెలంగాణ – హైదరాబాద్ : టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా.. ఢిల్లీ వేదికగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లలలో ఎవరు ఒడిన ఇంటి దారి పట్టాల్సిందే.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్: ముహమ్మద్ వసీమ్(సి), ఆర్యన్ష్ శర్మ (వికె), అలీషన్ షరాఫు, సోహైబ్ ఖాన్, సయ్యద్ హైదర్, హర్షిత్ కౌశిక్, ముహమ్మద్ అర్ఫాన్, హైదర్ అలీ, సిమ్రంజీత్ సింగ్, జునైద్ […]
The post T20 World Cup: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆఫ్ఘనిస్తాన్ appeared first on Navatelangana.
Leave A Comment