నవతెలంగాణ - హైదరాబాద్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌటైంది. ముజారబానీ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనలో జింబాబ్వే 13.3 ఓవర్లలో 106/2 స్కోరుతో సులభంగా గెలిచింది. బ్రియన్ బెన్నెట్ 48 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొదట […]
The post T20 World Cup: ఒమన్ పై జింబాబ్వే ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment