నవతెలంగాణ-హైదరాబాద్: మెగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ(అమెరికా), టీమిండియా మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. ఈక్రమంలో టాస్ గెలిచిన యూఎస్ఏ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన ఇండియాకు నిరాశ ఎదురైంది. అభిషేక్ శర్మ డకౌట్ గా వెనుదిరిగాడు. ఆలీ ఖాన్ వేసిన ఓవర్లో అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. అతను ఎదురుకున్న మొదటి బంతికే పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం క్రీజులో ఇషాన్ కిషన్(9), సూర్యకుమార్ ఉన్నారు. 3 ఓవర్లు ముగిసేరికి ఇండియా స్కోర్:33-1 […]
The post T20 WORLD CUP: తొలి వికెట్ కోల్పోయిన ఇండియా appeared first on Navatelangana.
Leave A Comment