నవతెలంగాణ-హైదరాబాద్: క్రికెట్ ఆటగానే ఓ పది దేశాల జట్లలకు కేరాఫ్ అడ్రస్. ఆ ఆటలో బెస్ట్ టీంలుగా భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, పాకిస్థాన్, శ్రీలంక దేశాల పేర్లు ఇప్పటికి ఎప్పటికీ మోరుమోగుతాయి. దానికి కారణంగా అంతగా ఆ దేశాల పేర్లు జనాల నోట్లోనే కాదు..గూగుల్ లో సోదించిన ఆది కూడా ఆయా దేశాల జట్లనే క్రికెట్ ఆటలో నెంబర్ అని చెప్పుతుంది. కాకపోతే ఇంకా రెండు దేశాలైన, బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ నెమరుచేస్తుంది. కానీ […]
The post T20 WORLD CUP: చిన్న జట్లు..పెద్ద టీంలకు గట్టి పోటీ appeared first on Navatelangana.
Leave A Comment