నవతెలంగాణ-హైదరాబాద్: మెగా టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా కాసేపట్లో ముంబాయి వేదికగా ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. వాంఖడే స్టేడియంలో యూఎస్ఏ(అమెరికా) టీంతో టీమిండియా తలపడనుంది. గతంలో ముంబయి తరఫున సూర్యకుమార్‌తో కలిసి ఆడిన హర్మీత్‌సింగ్ నేడు అమెరికా కెప్టెన్‌గా భారత్‌కు సవాల్ విసురుతున్నాడు. అమెరికా జట్టులో ముగ్గురు పాకిస్తాన్, ఐదుగురు భారత్‌లో జన్మించిన ఆటగాళ్లు ఉన్నారు. ఫామ్ కోల్పోవటంతో సంజు శాంసన్ బెంచ్‌కు పరిమితం కానుండగా ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా రానున్నాడు. హర్షిత్ రానాకు గాయంతో […]
The post T20 WORLD CUP: కాసేపట్లో యూఎస్ఏ వర్సెస్ భారత్ మ్యాచ్ appeared first on Navatelangana.
Leave A Comment