టీ20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ అట్టర్ ప్లాప్ అయింది. అభిషేక్ శర్మ, శివం దూబే డకౌట్ అయ్యారు. భీకర్ ఫామ్‌లో ఉన్న ఇండియాన్ బ్యాటర్లు యూఎస్‌ఏ బౌలర్లు ముందు నిలువలేకపోయారు. కెప్టన్ ఇన్సింగ్స్ తో సూర్యకుమార్ ఒక్కడే వీరోచితపోరాటం చేశాడు. 49 బంతుల్లో 83 పరుగులు(10 ఫోర్లు,4 సిక్స్) చేసి హోరా అనిపించాడు. మొత్తం 20 ఓవర్లకు గాను 9వికెట్లు కోల్పోయి 161 పరుగుల లక్ష్యాన్ని యూఎస్‌ఏ ముందుంచింది టీమిండియా. తొలుత టాస్ […]
The post T20 WORLD CUP: ఇండియా స్కోర్:161-9 appeared first on Navatelangana.
Leave A Comment